Saturday, April 2, 2011

"సీమ టపాకాయ్" గా మారిన "సీమశాస్త్రి"

అల్లరి నరేష్
అల్లరి నరేష్ హీరోగా సీమశాస్త్రి చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు అల్లరి నరేష్ సీమ టపాకాయ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫుల్ టైం కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం లో అల్లరి నరేష్ సరసన పూర్ణ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది.

No comments:

Post a Comment