Saturday, April 23, 2011

నందీశ్వరుడు గా వస్తున్న బాలకృష్ణ

బాలకృష్ణ
బాలకృష్ణ ప్రస్తుతం బాపు దర్శకత్వంలో మరియు పరుచూరి మురళి తో రెండు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ "నందీశ్వరుడు" గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాలయ్యకు నరసింహనాయుడు చిత్రానికి కథ అందించిన చిన్ని కృష్ణ ఈ సినిమా కి కథని అందిస్తున్నాడు. బి గోపాల్ దర్శకత్వం లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందబోతుంది. బెల్లంకొండ సురేష్ ఈ సినిమా ని నిర్మించనున్నాడు.   

No comments:

Post a Comment