Sunday, April 24, 2011

ఒబామాతో నా కల తీరింది - మల్లికా శెరావత్

మల్లికా ఒబామా
ఎన్నో రోజులుగా మల్లికా శెరావత్ కి కలగా ఉన్న కోరిక తీరింది. అది అలాంటి ఇలాంటి కోరిక కాదు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ని కలవాలని. అయితే ఇటీవలే మల్లికా కి ఒబామా నుండి ఆహ్వానం వచ్చిందట. టీ బ్రేక్ లో ఒబామా ని కలిసింది మల్లికా శెరావత్. సినిమాల గురించి రాజకీయాల గురించి ఒబామా తో చర్చిందట. పనిలో పనిగా "లవ్ బరాక్" ప్రీమియర్ షో కి ఒబామా ని ఆహ్వానించిందట హాట్ మల్లికా

No comments:

Post a Comment