Monday, April 25, 2011

తాప్సీ వాయిస్ లో సెక్సీనెస్ ఎక్కువ

తాప్సీ
టాలీవుడ్ హాట్ భామ తాప్సీ. తాజాగా విడుదలైన మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా లో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ వాయిస్ ని ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది సినిమా దర్శక నిర్మాతలకు కూడా బాగా నచ్చిందట. ఇతర దర్శకులు కూడా తాప్సీ వాయిస్ లో చాలా సెక్సీ నెస్ ఉందని తమ సినిమాలో కూడా తనని హీరోయిన్ గా ఎంచుకొని వాయిస్ చెప్పించడానికి ప్రత్యేకంగా కథలని సిద్దం చేసుకుంటున్నారట. మరి తర్వాత రాబోయే సినిమాల్లో తాప్సీ ఏం చేస్తుందో చూడాలి. 

No comments:

Post a Comment