Tuesday, April 26, 2011

పవణ్ తర్వాత రవితేజ తో బం చిక్ బం కి సిద్దమైన త్రిష

త్రిష
కృష్ణ చిత్రం లో రవితేజ త్రిష లు ఒక రేంజ్ లో ఆడుకున్నారు. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. బాలీవుడ్ లో విడుదలైన "బ్యాండ్ బాజా బరాత్" చిత్రాన్ని తెలుగు లో "బం చిక్ బం" గా రీమేక్ చేస్తున్నారు. అయితే బ్యాండ్ బాజా బరాత్ చిత్రం లో హీరో హీరోయిన్ ల మధ్య లిప్ లాక్ సీన్‌లు ఉన్నాయట. దీని ప్రకారం బం చిక్ బం లో కూడా రవి తేజ త్రిషల మధ్య ముద్దు సీన్ లు ఉంటాయట. ఇప్పటికే తీన్‌మార్ చిత్రం లో త్రిష పవణ్ ల మధ్య ముద్దు సీన్ లు యువతను అలరించాయి. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ తో ముద్దు సీన్ లు ఎలా ఉంటాయో చూడాలి.   

No comments:

Post a Comment