అగ్ర దర్శకుడు శంకర్ విక్రం హీరోగా ఒక భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించి స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడట శంకర్. అయితే ఈ సినిమా లో ఆసిన్ ని హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నాడట. దీని గురించి ఆసిన్ ని కలిసి చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఆసిన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రెడీ తెలుగు చిత్రం రీమేక్ లో, షారూఖ్ ఖాన్ తో మరో సినిమా లో కూడా నటిస్తోంది. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ ఆఫర్ కూడా వచ్చింది. మరి ఆసిన్ రానున్న రోజుల్లో ఎటువంటి మెరుపు మెరిపిస్తుందో చూడాలి.
Showing posts with label Gossips. Show all posts
Showing posts with label Gossips. Show all posts
Thursday, June 2, 2011
Wednesday, June 1, 2011
జూనియర్ ఎన్ టి ఆర్ బరువు సెంటిమెంట్
జూనియర్ ఎన్ టి ఆర్ |
Tuesday, May 31, 2011
లిప్ లాక్ లతో అదరగొట్టిన చార్మీ - జగపతి
జగపతి బాబు గమ్యం 2 చిత్రం లో విమలా రామన్ తో శృతి మించిన శృంగార సీన్ లలో నటించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఆ సీన్ లపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా జగపతి బాబు చార్మి కాంబినేషన్ లో వస్తున్న "నగరం నిద్ర పోతున్నవేళ" చిత్రం లో కూడా హాట్ సీన్ లకు కొదువ ఏమీ లేదని తెలుస్తోంది.ఈ సినిమా లో చార్మి తో జగపతి లిప్ లాక్ సీన్ లు చాలా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ ముద్దు సీన్ ఎటు వైపు దారి తీస్తాయో చూడాలి.
Monday, May 30, 2011
ఆ దర్శకుడి తో త్రిష కోరిక తీరలేదు
![]() |
త్రిష |
Saturday, May 28, 2011
శేఖర్ కమ్ముల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలు
శేఖర్ కమ్ముల |
Thursday, May 26, 2011
నేనా... సునీల్ ప్రక్కనా... - త్రిష
![]() |
త్రిష |
స్వంత వాయిస్ తో కాజల్ అగర్వాల్
![]() |
కాజల్ అగర్వాల్ |
Monday, May 23, 2011
జూనియర్ ఎన్ టి ఆర్ పక్కనే నేనుండాలి - మహేష్ బాబు
మహేష్ బాబు - జూనియర్ ఎన్ టి ఆర్ |
Gossip: Ram Charan as 'Sivudu' Under Ram Gopal Varma Direction!!
Ram Gopal Varma who is always in the news with many reasons is again in news.

The script work is said to be under progress. Ram Gopal Varma has started a movie with Chiranjeevi before and stopped it and again he was in news that he is planning to make a movie called Dora-the lord but it did not materialize and now he is into news with Ram Charan movie Shivudu.We have to wait and see whether varma's dream of making a movie with Mega family will come true or not.
On the other hand Ram Charan is busy with Racha. It would be an out and out commercial and action oriented directed by Sampath Nandi. Ram Charan is going to appear in a new look with his 8 Pack abs for this flick.
Sunday, May 22, 2011
రేఖ పాత్రలో నటించనున్న హీరోయిన్ ఎవరు ?
![]() |
రేఖ |
హిందీ లో "ప్రేమిస్తే" సినిమా
![]() |
ప్రేమిస్తే |
Thursday, May 19, 2011
రాం గోపాల్ వర్మ కథ కాపీ కొట్టాడట...?
విజయవాడ రౌడీయిజాన్ని కథ గా తీసుకొని రాం గోపాల్ వర్మ "బెజవాడ రౌడీలు" సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే కథ ని ప్రధానం చేసుకొని దర్శకుడు దేవా కట్టా "ఆటోనగర్ సూర్య" సినిమా ని తీయబోతున్నాడు. అయితే వర్మ తీస్తున్న సినిమా కథ దేవా కట్ట దే నట. ఒక సంవత్సరం క్రితం వర్మ కలిసినప్పుడు దేవా కట్ట ఈ స్టోరీని రాంగోపాల్ వర్మ కి చెప్పాడట. కానీ అదే కథ తో వర్మ సినిమా తీయడం దేవా కట్ట ని చాలా బాధిస్తోందట. బయటకి డైరెక్ట్ గా చెప్పకపోయినా లోపల వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. ఇంతకీ మన వివాదాల వర్మ పై వచ్చే వార్తల్లో ఏది మార్కెటింగ్ కోసమో ఏది నిజమో గుర్తించడం కష్టమే.
అసలు ఇలియానా ఎవరో తెలియదు ?
![]() |
ఇలియానా |
బ్రెట్ లీ చేష్టలతో సిగ్గుపడిన దీపిక పదుకొనె ?
![]() |
దీపిక పదుకొనె |
Wednesday, May 18, 2011
బాలకృష్ణ , కళ్యాణ్ రాం ల కొత్త చిత్రం ?
బాలకృష్ణ - కళ్యాణ్‌రాం |
Tuesday, May 17, 2011
8 ప్యాక్ లో చరణ్, బికినీ లో తమన్నా - రచ్చ రచ్చే
రాంచరణ్ - తమన్నా |
Saturday, May 14, 2011
రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా
రాంచరణ్ అల్లు అర్జున్ |
నేను సెకండ్ సెటప్ ని కాను - తాప్సీ
తాప్సీ |
"ఘుమ్మంది నాదం" ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఆ తర్వాత "వస్తాడు నా రాజు" లో నటించింది. ఈ రెండు సినిమాలు మినహా తాప్సీ చేసిన ప్రతీ సినిమాలోను ఇద్దరు హీరోయిన్ లు ఉంటారు. మిస్టర్ పర్‌ఫెక్ట్ లో కాజల్ అగర్వాల్, తాప్సీ జంటగా నటించారు. ఇప్పుడు రాబోతున్న రవితేజ "వీర" లో కూడా కాజల్, తాప్సీ జంటగా నటిస్తున్నారు. అయితే ఇటువంటి క్యారక్టర్ లు ఎంచుకోవడం వలన తాప్సీ ని అందరూ సెకండ్ హీరోయిన్ అంటున్నారట. ఇదే విషయాన్ని తాప్సీ దగ్గర ప్రస్తావించినప్పుడు - "నేనేం సెకండ్ హీరోయిన్ ని కాదు. మిస్టర్ పర్‌ఫెక్ట్ లో కాజల్ పాత్రకి నా పాత్రకి సమాన ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే చిత్రాల్లో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్లనే ఎంచుకుంటాను" అని చెప్పిందట తాప్సీ.
Wednesday, May 11, 2011
పవర్ స్టార్ ని మాయ చేసిన నిర్మాత ?
పవణ్ కళ్యాణ్ |
Subscribe to:
Posts (Atom)