అవునండీ... మీరు వింటున్నది నిజమే. కోట్లలో పారితోషికం తీసుకుంటున్న ఐశ్వర్య రాయ్ విలువ 11 లక్షలేంటి అనుకుంటున్నారా. ఇది ఐశ్వర్య రాయ్ తీసుకుంటున్న పారితోషికం ఖరీదు కాదు. ఇటీవల మార్బల్ తో తయారు చేసిన ఐశ్వర్య రాయ్ ప్రతిమ విలువ. బెంగుళూరు లో జరిగిన "ది ఇంటర్నేషనల్ గ్రానైట్స్ అండ్ స్టోన్ ఫెయిర్" లో ఐశ్వర్య రాయ్ ప్రతిమ ని ఏర్పాటు చేశారు. దీని విలువ 11 లక్షలు. ఈ ప్రోగ్రాం కి వచ్చిన వారందరు ఐష్ ప్రతిమ ని చూసి ఎంతో ముచ్చట పడుతున్నారట.
Cute and Milky White South Indian Actress Tamanna Latest Photo Album. Tamanna Hot Photos. Tamanna New Images, Tamanna Sexy Wallpapers. Tamanna Latest Stills.
Cute and Milky White South Indian Actress Tamanna Latest Photo Album. Tamanna Hot Photos. Tamanna New Images, Tamanna Sexy Wallpapers. Tamanna Latest Stills.
భారీ అంచనాలతో వస్తున్న అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాథ్. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 28 నుంచి జరుగుతున్న ఆఖరి షెడ్యూల్ తో పూర్తవుతుందట.. షూటింగ్ తర్వాత మే 27 న గానీ, జూన్ 3 వ తేదీన గానీ విడుదల చేయాలనుకుంటున్నారట. సినిమా పై ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.