Wednesday, March 23, 2011

ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన తాప్సీ

తాప్సీ
తమిళంలో తాప్సీ నటించిన తొలి చిత్రం " ఆడుకలం " . కోడి పందాల నేపధ్యం లో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో త్వరలో ప్రదర్శించనున్నారు. తాప్సీ నటించిన తొలి చిత్రానికే ఇటువంటి అవకాశం లభించడం తనకు చాలా ఆనందాన్నిస్తోంది. 

No comments:

Post a Comment